హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జర్నలిస్ట్ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం'

NLG: చిట్యాలలో సోమవారం టీయూడబ్ల్యూజే హెచ్-143 జర్నలిస్ట్ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక జర్నలిస్టులు ఈ నమోదులో ఉత్సాహంగా పాల్గొని సభ్యత్వాలు స్వీకరించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, వారి అభ్యున్నతికి యూనియన్ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కొమ్ము యాదగిరి, శిరిసు రమేష్ తెలిపారు.