హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రికి మెమెంటో అందజేత

GNTR: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలు విజయవంతంగా ప్రారంభం కావడంపై మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలోని ఆర్‌అండ్‌బీ, ఐ&ఐ శాఖ కార్యాలయంలో GMR గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీ. ప్రసన్న మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి మెమెంటో అందజేశారు.