హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలులో జూనియర్ డాక్టర్ల ఆందోళనలు

కర్నూలులో జూనియర్ డాక్టర్లు సోమవారం ఆందోళనలు చేపట్టారు. చంద్ర‌బాబు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించారు. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని విభాగాల ఓపీలను నిలిపి వేశారు. రోడ్డుపైకి వచ్చి 'WE WANT జస్టిస్' అంటూ నినాదాలు చేస్తూ.. ఆందోళన వ్యక్తం చేశారు.