హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ చీఫ్‌ నితిన్‌ నబిన్‌ విశాఖకు రాక

VSP: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం విశాఖలోని వైజాగ్ కన్వెన్షన్ హాల్లో జరగనుంది. సమావేశానికి తొలిసారిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీయన్ మాధవ్ తెలిపారు.