CTR: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురికి చిత్తూరు 1వ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.70 వేల జరిమానా విధించింది. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఎస్ఓపీఓ వెంకట నారాయణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నిత్యబాబు నిర్వహించిన తనిఖీల్లో వీరు పట్టుబడ్డారు.
ఆంధ్రప్రదేశ్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో భారీ ఫైన్


