VSP: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం విశాఖలోని వైజాగ్ కన్వెన్షన్ హాల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు. జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రేపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం


