MDK: రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామానికి చెందిన మైలారం వెంకటయ్య ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మృతి చెందారు. విషయం తెలుసుకున్న మెదక్ బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత


