హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు'

MNCL: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మండల స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.