MNCL: దండేపల్లి మండల తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండేను మండల అధికారులు, సిబ్బంది సన్మానించారు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని తహసీల్దార్ రోహిత్ ఇటీవల ఉత్తమ తహసీల్దార్ అవార్డును స్వీకరించారు. దీంతో సోమవారం సాయంత్రం దండేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఆయనను ఎంపీడీవో ప్రసాద్, పలు శాఖ అధికారులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
తెలంగాణ
దండేపల్లి మండల తహసీల్దార్‌కు ఘనంగా సన్మానం


