SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని సిద్దిపేట ఇంఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు. సోమవారం పార్టీ నాయకుడు అత్తు ఇమామ్‌తో కలిసి మాట్లాడారు. కేవలం ఉనికి కోసమే బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. పదేళ్ల పాలనలో ప్రజలను మోసగించింది బీఆర్ఎస్ కాదా అని, గతంలో రాజీవ్ గృహకల్ప పేరు మార్చలేదా అని ప్రశ్నించారు.
తెలంగాణ
ఉనికి కోసమే బీఆర్ఎస్ డ్రామాలు: పూజల హరికృష్ణ


