హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలుగా పురందేశ్వరి

E.G: బీజేపీ ఆలిండియా ఉపాధ్యక్షురాలిగా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుత ఉమెన్ కమిటీ ఛైర్మన్ దగ్గుబాటి పురందేశ్వరి సోమవారం ఎన్నికయ్యారు. పార్టీ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడంతో ఆమెకు రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.