BHPL: డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5న అందించనున్న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2026కు ప్రతిపాదనలు సమర్పించాలని DEO రాజేందర్ సూచించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, KGVB, ఆదర్శ పాఠశాలల HMలు, ప్రిన్సిపల్స్, వ్యాయామ ఉపాధ్యాయులు అర్హులైన వారి ప్రతిపాదనలను రెండు ప్రతుల్లో సంబంధిత MEO ద్వారా ఆగస్టు 24లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు
తెలంగాణ
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ప్రతిపాదనలు ఆహ్వానం: DEO


