హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుటుంబ నియంత్రణ సేవలకు ప్రోత్సాహకాల పంపిణీ

BPT: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన, DMHO డా.విజయమ్మతో కలిసి లబ్ధిదారులకు నగదు చెక్కులు పంపిణీ చేశారు. కుటుంబ నియంత్రణ, ప్రసవించిన 48 గంటల్లో PPIUCD ఎంచుకున్న తల్లులకు ప్రోత్సాహకాలు అందజేశారు. అత్యధికంగా వాసెక్టమీ, PPIUCD సేవలుందించిన వైద్యులు, MLHPలు, ANMలు, ఆశా కార్యకర్తలకు పురస్కారాలు ప్రదానం చేశారు.