హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్ NITలో ఎంఎస్సీ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు..!

వరంగల్ ఎన్ఐటీ 2026-27 విద్యా సంవత్సరానికి ఎంఎస్సీ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలను ఈరోజు ప్రారంభించింది. రెండు కోర్సుల్లో కలిపి 240 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందారు. ఎన్ఐటీ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి బోధనా విధానం, వసతులు, విద్యార్థులకు అందించే సౌకర్యాలపై వివరించారు.