హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ నిర్లక్ష్యంపై హరీశ్‌రావు విమర్శలు

HYD: రాష్ట్ర హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్ పోరాటంతో GRMB, KRMB సమావేశాలు వాయిదా పడ్డాయని తెలిపారు. అయితే వాయిదాతో సరిపోదని, తెలంగాణకు చెందిన 7 ప్రాజెక్టుల అంశాలను సమావేశాల ఎజెండా నుంచి పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు.