NZB: జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో మండల గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి సర్పంచ్ పద్మ సత్యం పూలమాలవేసి నివాళులు అర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న చేసినటువంటి పోరాటాలను గుర్తు చేసుకోవాలన్నారు కార్యక్రమంలో మండల గౌడ్ సంగం మండల అధ్యక్షుడు మహేందర్ ఉన్నారు.
తెలంగాణ
'ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి'


