HYD: రాష్ట్రంలో 22A సెక్షన్ పేరుతో ప్రభుత్వం భూములను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. క్లియర్ అయిన భూములను కూడా 22Aలో చేర్చడం అన్యాయమన్నారు. నిషేధిత జాబితాలోని భూముల వివరాలపై ప్రభుత్వం వెంటనే వైట్‌పేపర్ విడుదల చేసి, అర్హమైన ఆస్తులను 22A నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
22A భూములపై హరీశ్‌రావు ఫైర్


