అన్నమయ్య: మదనపల్లిలో సీఎం కార్యాలయ సూపర్ ఆడిట్ ద్వారా జిల్లాకు వచ్చిన 13 పిటిషన్లపై ఇన్‌ఛార్జి కలెక్టర్ శివ నారాయణ శర్మ సోమవారం విచారణ నిర్వహించారు. అర్జీదారులు, అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. లోపాలు ఉంటే వెంటనే సరిదిద్ది బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం సూపర్ ఆడిట్ పిటిషన్లకు పరిష్కారం


