MDK: రామాయంపేట నేషనల్ హైవే-44పై వరుస ప్రమాదాలకు కారణమవుతున్న వై జంక్షన్‌ను పూర్తిస్థాయిలో మూసివేయడంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు అన్నారు. సోమవారం వై జంక్షన్ వద్ద వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఎంపీ రఘునందన్ రావు నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి తీసుకున్న చొరవతోనే మూసివేశారని పేర్కొన్నారు.
తెలంగాణ
వై జంక్షన్ మూసివేత


