CTR: ఎల్పీజీ వినియోగదారుల ఈ-కేవైసీ గడువును ప్రభుత్వం ఆగస్టు 23 వరకు పొడిగించినట్లు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. సాంకేతిక, నెట్‌వర్క్ సమస్యలతో ఈ-కేవైసీ పూర్తి చేయలేకపోయిన వారికి అదనపు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. వినియోగదారులు గడువులోపు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎల్పీజీ ఈ-కేవైసీ గడువు పొడిగింపు


