VZM: బొబ్బిలి ఆర్ఎస్ఎల్ బ్యాడ్మింటన్ జోన్ ఇండోర్ స్టేడియంలో ఆగస్టు 15, 16 తేదీల్లో షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. సీఐ నారాయణరావు పోటీలను ప్రారంభించారు. ఏ కేటగిరీలో 14, బీ కేటగిరీలో 48 జట్లు పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ విజేతలకు నగదు బహుమతులు, మెమొంటోలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
బ్యాడ్మింటన్ టోర్నీ విజేతలకు బహుమతులు


