హైదరాబాద్: 28°C
తెలంగాణ

డోలారోహణలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

MBNR: కొత్తకోట మున్సిపల్ కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో మదనాపురం మండలం నెలివిడి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ తిరుపతయ్య మనుమరాలి డోలారోహణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.