MBNR: జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా లాల్య నాయక్ తండా సర్పంచ్ మూడవత్ ప్రతాప్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సంఘం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. అనంతరం జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు యాదయ్యగౌడ్ నియామక పత్రం అందజేశారు.
తెలంగాణ
జిల్లా నూతన అధ్యక్షుడి ఎన్నిక


