NLR: YCP ఆరోపిస్తున్నట్లు తాము ఎక్కడ క్రెడిట్ చోరీకి పాల్పడ్డామో చెప్పాలని కోవూరు MLA ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు DSC ఇచ్చారో చెప్పాలన్నారు. వారు కోర్టుల ద్వారా DSCని అడ్డుకోవాలని చూశారని, ఇది టీచర్లు, విద్యార్థులపై పోరాటమన్నారు. ప్రైవేట్ స్కూళ్లో ఫ్రీగా అడ్మిషన్లు ఇస్తున్నా ఎవరూ చేరడం లేదని ఆమె అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫ్రీగా అడ్మిషన్లు ఇస్తున్నా చేరడం లేదు: MLA


