SKLM: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సోమవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అప్పలరాజు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అప్పలరాజును పరామర్శించిన పుష్పశ్రీవాణి


