హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యత్ సరఫరా పునరుద్ధరించాలని వినతి

ELR: అటవీశాఖ అధికారులు నిలిపివేసిన టౌన్ ఫీడర్ విద్యుత్ లైన్ పనులను పునరుద్ధరించాలని బెడదనూరు గ్రామస్థులు ఐటీడీఏ పిఓ రాముల నాయక్‌కు కె.ఆర్.పురంలో వినతిపత్రం అందజేశారు. గతంలో బొత్తప్పగూడెం నుండి అటవీ మార్గం గుండా వచ్చే విద్యుత్ లైన్ వల్ల తరచూ సరఫరా నిలిచిపోవడంతో బెడదనూరు ప్రధాన రహదారి వెంట కొత్త లైన్లు వేస్తుందండగా అటవీ అధికారులు అడ్డుకున్నారన్నారు.