హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 5,500 ఎకరాల్లో వరి సాగు

NDL: మహానంది మండలంలో ఇప్పటి వరకు 5,500 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు ఏవో నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. మరికొందరు రైతులు ఇంకా వరి నాట్లు వేస్తున్నారని చెప్పారు. నాట్లు వేసే సమయంలో ఎకరాకు 20 కిలోల ముడి జింకు వేయాలని, నారు వేర్లను సూడోమోనాస్‌ ద్రావణంలో ముంచి నాటాలని అన్నారు. దీంతో అగ్గితెగులు నివారించవచ్చని, కాంప్లెక్స్‌ ఎరువులు వాడొద్దని ఏవో సూచించారు.