అన్నమయ్య: దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు అమోఘమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కలికిరి సీఆర్పీఎఫ్ కేంద్రంలో రూ.26 కోట్లతో నిర్మించిన ఆధునిక భవనాలను ఆయన ప్రారంభించారు. జవాన్ల సంక్షేమం, బలగాల ఆధునీకరణకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.26 కోట్లతో సీఆర్పీఎఫ్ భవనాలు


