అన్నమయ్య: మదనపల్లెలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ప్రజల నుంచి 64 ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు, న్యూసెన్స్, కుటుంబ, ఆర్థిక వివాదాలతో పాటు మోసం, సైబర్ నేరాలపై ఫిర్యాదులు అందాయి. సమస్యలపై విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల వేదికలో 64 ఫిర్యాదులు


