PPM: వెంకంపేట గ్రామంలో ‘జేకేఎస్ గ్రీన్ వాల్ సొల్యూషన్స్’ పేరుతో పీఎంఈజీపీ రుణంతో ఏర్పాటు చేసిన పర్యావరణ హిత ఇంటర్‌లాకింగ్ ఇటుకల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి యూనిట్‌ను అభినందిస్తూ, స్థానిక మహిళలు తయారీ రంగంలో రాణించడం శుభపరిణామమన్నారు. ఉత్పత్తుల తయారీతో పాటు మార్కెటింగ్ అనుసంధానం ఎంతో కీలకమని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పర్యావరణ హిత ఇటుకల యూనిట్ ప్రారంభం'


