హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'పరిస్థితి దయనీయంగా మారింది'

విశాఖ ఎయిర్‌పోర్టు మూసివేతతో ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు వీధినపడ్డారు. 20–30 ఏళ్లుగా పోర్టర్లు, శానిటేషన్‌ వర్కర్లుగా పనిచేస్తున్న తమను కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని, ఉపాధి కోల్పోయి పరిస్థితి దయనీయంగా మారిందని కన్నీటిపర్యంతమయ్యారు. తక్షణమే స్పందించి, తమ ఉపాధిని, భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఎయిర్‌పోర్టు వద్ద ఆందోళనకు దిగారు.