హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల అభివృద్ధికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే

NRML: రాజుర గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. పాఠశాలలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన ఆయన.. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించి డైనింగ్ హాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.