హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ఇంఛార్జి మంత్రి ఆరా

PPM: సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ కూలి పదో తరగతి విద్యార్థి అరుణ్ తేజ మృతి చెందడంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుడి కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.