ADB: జిల్లా కేంద్రంలోని డైట్ మైదానం నుంచి ఓల్డ్ హౌసింగ్ బోర్డ్‌కు వెళ్లే రోడ్డు మార్గానికి ఇరువైపులా చెత్త పేరుకు పోయింది. వర్షాకాలం నేపథ్యంలో చెత్త చెదారం నిలిచి ఉండటంతో దుర్వాసన రావడంతో పాటు దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని కాలనీవాసులు వాపోయారు. సంబంధిత సిబ్బంది చర్యలు చేపట్టి చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: 'డైట్ పరిసరాల్లోని చెత్తను తొలగించాలి'


