PPM: 1/70 చట్టాన్ని రద్దుపై అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పందించారు. గిరిజనులను భయపెట్టి ప్రతిపక్షం అబద్ధపు ప్రచారం చేస్తోందని విమర్శించారు. 1/70 చట్టాన్ని రద్దు చేస్తామనడం అవాస్తవమని, గిరిజనుల భూములను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఐటీడీఏను నిర్వీర్యం చేసి 18 పథకాలను నిలిపివేసిందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
ఆ ప్రచారం అవాస్తవం: మంత్రి


