హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎలుకల నిర్మూలన కార్యక్రం పోస్టర్ విడుదల

E.G: జిల్లాలో రెండు విడతల్లో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని సంబందించిన పోస్టర్‌ను కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఒకేసారి సామూహికంగా నివారణ చర్యలు చేపట్టడం ద్వారానే ఎలుకల వల్ల జరిగే పంట నష్టాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చని పేర్కొన్నారు.