హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రహరీ గోడ ప్రమాదంపై విచారణకు డిమాండ్

PPM: సాలూరు ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ కూలిన ఘటనపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో 10వ తరగతి విద్యార్థి అరుణ్ తేజ్ మృతి చెందగా, మరో విద్యార్థి సొండి ఏకాబ్ గాయపడ్డాడు. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.