హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అధికారులపై చర్యలు తీసుకోవాలి'

PLD: పల్నాడు జిల్లాలోని పలు చేపల చెరువుల్లో కోడి మాంసం వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్నారని రావిపాడుకు చెందిన కాపూరి అశోక్‌కుమార్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మత్స్యశాఖ అధికారులు లంచాలు తీసుకుని అక్రమాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.