ATP: జిల్లాకు చెందిన రంజీ క్రీడాకారుడు మచ్చా దత్తారెడ్డి ఆంధ్రా సీనియర్స్ ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికయ్యారు. ఇటీవల ఆర్డీటీ మైదానంలో జరిగిన అంతర్ జిల్లాల పోటీల్లో 300 పరుగులు సాధించారు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ నెల 21 నుంచి 31 వరకు విజయనగరంలోని నార్త్ జోన్ క్రికెట్ అకాడమీలో సీనియర్స్ పోటీలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రా సీనియర్స్ జట్టుకు దత్తారెడ్డి


