హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని JCకి వినతి

KKD: ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ప్రైవేట్ రిజర్వేషన్ పోరాట రాష్ట్ర కార్యదర్శి వల్లూరి సత్యానందం కాకినాడ జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘం ఎన్నికలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు.