NZB: డిచ్‌పల్లి మండలం సుద్దులం శివారులోని ఓం సాయిబాలాజీ రైస్‌మిల్ యాజమాన్యంపై కేసు నమోదైనట్లు ఎస్సై ఆరిఫ్ తెలిపారు. సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో సివిల్ సప్లై అధికారులు మూడు రోజుల పాటు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 8 వేల క్వింటాళ్ల ధాన్యం గోల్‌మాల్ అయినట్లు గుర్తించారు. దీని విలువ దాదాపు రూ.27 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: 'వేల క్వింటాళ్ల ధాన్యం గోల్ మాల్'


