PPM: పాఠశాలలో గోడ కూలి విద్యార్థి మృతి చెందిన ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ కు ఘటనను వివరించారు. మృతి చెందిన విద్యార్థికి రూ.5 లక్షలు పరిహారంను మంత్రి ప్రకటించారు. గాయపడిన విద్యార్థికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. అలాగే, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థి మృతిపై మంత్రి దిగ్భ్రాంతి


