ATP: గుత్తి పోలీస్ స్టేషన్ సమీపంలో గల విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌లో సోమవారం ఆయిల్ లీకేజీ ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌కు మరమ్మతు పనులు చేపట్టారు. ఏలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు మరమ్మత్తు పనులు చేపట్టడంతో విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు


