KMM: చండ్రుగొండ మండలంలో రూ.2.23 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సీసీ, బీటీ రోడ్లు, అంగన్‌వాడీ భవనం, పాఠశాల ప్రహరీ, ఇందిరమ్మ ఇళ్లతో పాటు హ్యాండ్‌పంప్ పనులను ప్రారంభించారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
చండ్రుగొండలో రూ.2.23 కోట్ల అభివృద్ధి పనులు


