HNK: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పగడాల కాళీప్రసాద్ రావు అన్నారు. GWMC 15వ డివిజన్ కు చెందిన పలువురు నేతలు నేడు పగడాల కాళీప్రసాద్ రావు సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాని కోరారు.
తెలంగాణ
బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: పగడాల


