MNCL: క్యాతనపల్లి మునిసిపాలిటీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కాంగ్రెస్ నాయకులు సోమవారం సందర్శించారు. నివసిస్తున్న లబ్ధిదారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు.
తెలంగాణ
'డబుల్ ఇళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి'


