WGL: షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీఆర్‌ఎస్ శ్రేణులు నల్లబెల్లి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వగ్రామం కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: సంక్షేమ పథకాలు కొనసాగించాలి: బీఆర్‌ఎస్


