హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలోని కీలక సంస్థల భద్రతపై డీజీ సమీక్ష

VSP: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ ఆగస్టు 15, 16 తేదీలలో విశాఖలోని స్టీల్ ప్లాంట్, పోర్టు వంటి కీలక వ్యూహాత్మక సంస్థలను సందర్శించారు. ఈ సందర్భంగా భద్రత, కార్యాచరణ సంసిద్ధతను సమీక్షించారు. అలాగే, ఈ కీలక సంస్థల యొక్క భద్రత, రక్షణకు సంబంధించిన విషయాలపై సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు.