SS: కదిరి పట్టణంలో సోమవారం మధ్యాహ్నం తప్పిపోయిన బాలుడిని టౌన్ పోలీసులు గంట వ్యవధిలోనే సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. వలి సాబ్ కాలనీకి చెందిన బాలుడు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు బ్లూకోర్ట్ సిబ్బంది రమేష్, రఫీల సాయంతో గాలించి బాలుడిని క్షేమంగా స్టేషన్‌కు తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మిస్సింగ్ బాలుడి కథ సుఖాంతం


