MDCL: జవహర్‌నగర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ, ప్రస్తుత జీహెచ్‌ఎంసీ వరకు అటెండర్‌గా కృష్ణ అందించిన సేవలు మరువలేనివని అధికారులు, తోటి కార్మికులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. 1994 నుంచి సేవలందించిన ఆయన పింఛన్ల అందజేతలో సేవాభావంతో పనిచేశారు.
తెలంగాణ
గుండెపోటుతో అటెండర్ మృతి


